News

News

పహల్గామ్‌ దాడి వెనుక ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు: ఎన్‌ఐఏ నిర్థారణ

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన కీలక వివరాలను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) వెల్లడించింది. పహల్గామ్‌లోని బేసరన్‌లో జరిగిన దాడికి ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు కారణమని నిర్ధారించింది. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతిచెందారు. సరిహద్దుల్లో భారత సైన్యం చేపడుతున్న...
News

గిరిజన భాషల అనువాదానికి ‘ఆది వాణి’

కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ త్వరలో ‘‘ఆది వాణి’’ పేరుతో కృత్రిమ మేధ సాయంతో గిరిజన భాషల్ని అనువదించే యాప్‌ను ప్రారంభించనుంది. దేశంలోని భాషా వైవిధ్యాన్ని సంరక్షించి గిరిజన జాతులకు సాధికారికత కల్పించడం కోసం ఈ చర్య తీసుకున్నట్టు గిరిజన వ్యవహారాల...
News

చొరబాట్ల స్పెషలిస్ట్‌.. ‘మానవ జీపీఎస్‌’ బాగూఖాన్‌ హతం..!

జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కీలక ఉగ్రవాది హతమయ్యాడు. 100పైగా ఉగ్రవాద చొరబాట్లకు కారకుడు, హ్యూమన్ జీపీఎస్‌గా పిలవబడే బాగూఖాన్‌ను కాల్చిచంపినట్లు ఆర్మీవర్గాలు వెల్లడించాయి. అతడు మరో ఉగ్రవాదితో కలిసి దేశంలోకి చొరబడేందుకు యత్నిస్తుండగా ఎన్‌కౌంటర్ జరిగింది. 1995 నుంచి...
News

సతీసహగమనం చరిత్ర గుట్టు ఇదేనా?

భారతదేశ చరిత్ర ఔన్నత్యం గురించి తెలిసినా, చిరకాలం వలస దేశంగా ఉంచాలనుకుంది ఇంగ్లండ్. మీరు బానిసత్వంలోకి రావడానికి మీ గతమే కారణమన్న అభిప్రాయం కలగచేయడానికి చాలా చేశారు. ఆర్యుల రాక సిద్ధాంతం అందులో ఒకటి. ఇవే కాకుండా కొన్ని దురాచారాలను చూపించి...
News

ఆ డబ్బు దేవుళ్ళది.. ఆలయ నిధులను ప్రభుత్వం వాడుకోవద్దు: మద్రాస్ హైకోర్టు

ఆలయ నిధులను ఉపయోగించి కళ్యాణ మండపాలను నిర్మించడానికి అనుమతిస్తూ తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ కొట్టివేసింది. ఆ నిధులను ప్రభుత్వం ఉపయోగించడానికి అవకాశం లేదని తేల్చి చెప్పింది. భక్తులు సమర్పించిన హుండీ నిధులు, దాతలు...
News

170 గంటలకు పైగా భరతనాట్యం చేసి.. గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోకి

కర్ణాటకలోని మంగళూరుకు చెందిన భరతనాట్య కళాకారిణి విదుషి దీక్ష 170 గంటలకు పైగా నిరంతరాయంగా భరతనాట్యం చేసి.. ‘గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్’లో చోటుదక్కించుకుంది. ఆగస్టు 21 మధ్యాహ్నం 3.30 గంటలకు నాట్యం ప్రారంభించిన దీక్ష ఇప్పటికే 170 గంటలు...
News

అరటి ఆకుల్లో భోజనం.. కాగిత సంచుల్లో ప్రసాదం

కోనసీమ తిరుమలగా ప్రసిద్ది చెందిన వాడపల్లి దేవాలయంలో ప్లాస్టిక్‌ నిర్మూలనకు చర్యలు చేపట్టారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో భాగంగా సంయుక్త కమిషనర్, ఉప కమిషనర్, కమిషనర్‌ క్యాడర్‌లో ఉన్న ఆలయ ప్రాంగణాలను ప్లాస్టిక్‌ రహితంగా మార్చాలన్న దేవాదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ ఆదేశాల...
News

సముద్ర తీరంలో బయల్పడిన శ్రీకృష్ణుని విగ్రహం

మ బాపట్ల జిల్లా , చిన్నగంజాం మండలం మోటుపల్లి గ్రామంలోని సముద్ర తీర ప్రాంతంలో పురాతన శ్రీకృష్ణుడి విగ్రహం బయటపడింది. చవితి వేడుకల్లో భాగంగా గణనాథుడి నిమగ్న కార్యక్రమాలకు వెళ్ళిన భక్తులకు తీరంలో ఓ నల్లటి రాయి కనబడటంతో భక్తులు పరిశీలించారు....
News

పార్లమెంటు ప్రాంగణంలో పూరీ జగన్నాథుని రథచక్రాలు

పార్లమెంటు ప్రాంగణంలో పూరీ జగన్నాథుని రథచక్రాలు కొలువుదీరనున్నాయి. శ్రీ జగన్నాథ ఆలయ యంత్రాంగం-SJTA ఈ మేరకు చేసిన ప్రతిపాదనకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అంగీకారం తెలిపారని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర...
News

తిరుమల నంబి 1052 అవతార మహోత్సవాలు

ప్రముఖ వైష్ణవాచార్యులు శ్రీ తిరుమలనంబి 1052వ అవతార మహోత్సవాన్ని ఆదివారం తిరుమలలోని దక్షిణ మాడ వీధిలో శ్రీ తిరుమలనంబి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ తిరుమలనంబి ఆలయంలో 16 మంది ప్రముఖ పండితులు శ్రీ తిరుమ‌ల నంబి జీవిత...
1 … 572 573 574 575 576 … 2,510
Page 574 of 2510