గణేష్ నిమజ్జనంలో ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు చేయాలి
రాష్ట్రంలో భక్తిశ్రద్ధలతో జరుగుతున్న గణేష్ నవరాత్రులలలో భాగంగా వివిధ రోజులలో భక్తులు జరుపుతున్న నిమజ్జన కార్యక్రమంలో ప్రమాదవశాత్తు సుమారు 11మంది స్వర్గస్థులు అయినందుకు బాధను వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి తరపున రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ గోకరాజు...









