35 వేలమందితో విఘ్నేశ్వరుడికి ‘అథర్వశీర్ష’
వినాయక నవరాత్రులు వచ్చాయంటే విభిన్న రూపాల్లో కనిపించే గణపతులే కాదు.. మండపాల్లోని అలంకారాలు, సాంస్కృతిక కార్యక్రమాలూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. అలా మహారాష్ట్రలోని పుణెలో శ్రీమంత్ దగ్దుషేత్ హల్వాయి గణపతి మందిరంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది....








