హిందూ దేవాలయాల పరిరక్షణకు వీహెచ్‌పీ కృషి
హిందూ దేవాలయాల పరిరక్షణ, అభివృద్ధికి విశ్వ హిందూ పరిషత్ విశేష కృషి చేస్తుందని జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి మిలింద్ శ్రీకాంత్ పరండే అన్నారు. హనుమాన్‌జంక్షన్‌లోని విశ్వ హిందూ పరిషత్ జాతీయ ట్రస్టీ పుట్టగుంట సతీష్‌కుమార్ ఫామ్‌హౌస్‌కు ఆయన విచ్చేశారు. హిందూ ధర్మ...









