News

News

అయోధ్యలో భూటాన్ ప్రధాని

భూటాన్‌ ప్రధానమంత్రి దషో త్సెరింగ్‌ టాబ్గే శుక్రవారం అయోధ్యలోని భవ్య మందిరంలో బాలరాముడిని దర్శించుకున్నారు. ఉదయం 9.30 గంటలకు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానంలో అయోధ్యకు చేరుకున్న త్సెరింగ్‌కు ఉత్తరప్రదేశ్‌ మంత్రి సూర్యప్రతాప్‌ షాహీ, ఎమ్మెల్యే వేద్‌ ప్రకాశ్‌ గుప్తా ఘనస్వాగతం పలికారు....
News

విజయవాడ దసరా ఏర్పాట్లపై సమీక్ష

విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా మహోత్సవం 2025 ఏర్పాట్లపై సమీక్ష జరిగింది. దేవాదాయశాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన జమ్మిదొడ్డి మీటింగ్ హాల్‌లో సమావేశం జరిగింది. సమీక్షా సమావేశం లో నగర పోలీస్...
News

ఐక్యతకు ప్రతీక గణేష్‌ మహోత్సవాలు

గణేష్‌ ఉత్సవాలు ఐక్యతకు ప్రతీక గా నిలుస్తున్నాయని, సంఘటితంగా ప్రశాంత వాతా వరణంలో జరుపుకుందామని శ్రీగణేష్‌ మహోత్సవ కేంద్ర సమితి జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌ అన్నారు. వినాయక్‌ ఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే జిల్లా...
News

పైడితల్లి జాతర మహోత్సవాల ప్రచార రథం ప్రారంభం

విజయనగరంలో సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. నెలరోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా ఉత్తరాంధ్ర అంతటా అమ్మవారి పండగను ప్రచారం చేసేందుకు గాను ఏర్పాటుచేసిన ప్రచార రథాన్ని విజయనగరం...
News

సనాతన ధర్మ, సంస్కృతిని తెలియజెప్పేందుకు వినాయక చవితి ఉత్సవాలు

ఆపరేషన్‌ సింధూర్‌కు అంకితం గణేష్‌ ఉత్సవాలకు రాష్ట్రంలోనే పేరుగాంచిన కర్నూలు నగరంలో గురువారం వినాయక నిమజ్జనం కనులపండువగా సాగింది. 45వ ఏడాది దాదాపు 1,700 విగ్రహాలతో నిర్వహించిన శోభాయాత్ర ఆఽధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. కుల మతాలకు అతీతంగా నిర్వహించిన వేడుకను ఆపరేషన్‌...
News

సనాతనానికి మూల స్తంభాలు వేదాలు

సనాతన సంస్కృతికి మూల స్తంభాలు వేదాలేనని తిరుపతికి చెందిన వేద పండితుడు దూవ్వూరి ఫణి యజ్ఞేశ్వర సోమయాజులు ఘనపాఠి అన్నారు. శ్రీ కోనసీమ వేద శాస్త్ర సన్మాన సభ సంస్థ ఆధ్వర్యంలో అమలాపురంలోని స్థానిక సత్య సాయి కల్యాణ మండపంలో జరిగిన...
News

కేరళ యూట్యూబర్‌ మునాఫ్ సిట్‌ నోటీసు

ధర్మస్థల కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌ అధికారులు కేరళకు చెందిన యూట్యూబర్‌ మునా్‌ఫకు నోటీసులు జారీ చేశారు. ఈ ఏడాది జూలై 11న ధర్మస్థల అటవీప్రాంతం నుంచి ఓ పుర్రెను తీసుకొస్తున్న వీడియోనూ మునాఫ్‌ తన యూట్యూబ్‌ చానెల్‌లో పోస్టు చేశారు....
News

హిమాలయాల్లో ప్రమాద ఘంటికలు, ఎప్పుడైనా ముప్పు

హిమాలయాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. భారతదేశంలోని హిమాలయ ప్రాంతాల్లోని 400కు పైగా హిమనదీయ సరస్సులు(గ్లేసియర్ లేక్స్) విస్తరిస్తున్నట్లు తాజా రిపోర్టులో వెల్లడించింది. ఎప్పుడైనా ప్రమాదం ముంచుకురావొచ్చని సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) తన తాజా పర్యవేక్షణ నివేదికలో వెల్లడించింది. జూన్ 2025కి...
News

ఆపరేషన్ సిందూర్.. ఇండియన్ ఆర్మీ కొత్త వీడియో

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా మే 7న 'ఆపరేషన్ సిందూర్‌'తో దాయాది దేశానికి భారత్ తిరుగులేని గుణపాఠం చెప్పింది. పాక్‌లోపలకు చొచ్చుకెళ్లి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను సైన్యం నేలమట్టం చేసి, 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఉగ్రవాదానికి ఎంతమాత్రం సహించేది లేదని...
News

ఎట్టకేలకు కుకీ-జో తెగల మధ్య కుదిరిన ఒప్పందం

మణిపుర్ కు సంబంధించి కేంద్రం, కుకీ-జో తెగల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇందులో మణిపుర్ ప్రభుత్వం కూడా భాగ స్వామి. గత కొంతకాలంగా జరుగుతున్న సమావేశాల్లో చర్చించిన అంశాల ఆధారంగా మూడు పక్షాలూ.. కొత్త సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ (ఎస్వోవో)...
1 … 563 564 565 566 567 … 2,510
Page 565 of 2510