నాటి వ్యవస్థకు కేంద్రం దేవాలయం
తీరాంధ్ర ప్రాంతంలో పంచారామాలు – అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట. శివుడు త్రిపురాసురులను జయించి, వారి ఇష్టలింగాన్ని భగ్నం చేసినప్పుడు, అది ముక్కలై ఈ ఐదు చోట్ల పడగా ఆరామాలు వెలిశాయి. భూగోళశాస్త్రజ్ఞుడు టాలమీ ‘‘త్రిలింగోన్’’ గురించి ప్రస్తావిస్తాడు. ఇది...









