ప్రతిష్ట పెరిగేలా విజయవాడ ఉత్సవ్
రాష్ట్ర రాజధాని అమరావతి పేరు, ప్రతిష్ట పెరిగేలా విజయవాడ ఉత్సవ్ నిర్వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. కలెక్టరేట్‌లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి వీసీ హాల్‌లో విజయవాడ ఉత్సవ్ నిర్వహణపై సమావేశం...









