News

News

శబరి ఆలయంలో ద్వారపాలక విగ్రహాల బంగారు తాపడం తొలగింపు

శబరిమలలోని అయ్యప్ప ఆలయం వివాదంలో చిక్కుకొంది. సన్నిధానంలోని ద్వార పాలక విగ్రహాలకు ఉన్న బంగారు తాపడం రేకులను తొలగించడంపై ఆరోపణలు వచ్చాయి. చంద్రగ్రహణం పేరుతో విగ్రహాలకు ఉన్న బంగారు రేకులను తొలగించి అక్రమ రవాణా చేశారన్న ప్రచారం జరిగింది. ఏకంగా ద్వారపాలక...
ArticlesNews

నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు

ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. అందుకే, జీవనదులంటారు. వర్షాకాలంలో మాత్రమే ప్రవహించేవాటిని...
News

యూకేలో ఘోరం.. సిక్కు యువతిపై అత్యాచారం.. నీ దేశానికి వెళ్లాలంటూ వార్నింగ్

యూకేలో దారుణం జరిగింది. 20 ఏళ్ల సిక్కు యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం జాత్యహంకార వ్యాఖ్యలకు పాల్పడ్డారు. ‘‘నీ దేశానికి తిరిగి వెళ్లిపో’’ అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల...
News

పుష్పగిరిలో అరుదైన కాలభైరవుని కుడ్య శిల్పం

వైయస్సార్ కడప జిల్లాలోని ప్రసిద్ధి చెందిన దక్షిణ కాళీ పుష్పగిరి క్షేత్రానికి సమీపంలో ఉన్న శివపాద ఆలయ ముఖ ద్వారంపై ద్వార పాలకుల కుడ్య శిల్పాల్లో కాలభైర వుడి శిల్పం లభించిందని, ఇది అరుదైన కుడ్య శిల్పమని రచయిత, ఔత్సాహిక చరిత్రకారుడు....
News

ధర్నాకు దిగిన వైష్ణోదేవి భక్తులు

జమ్మూలోని త్రికూల పర్వతాల్లో కొలువైన మాతా వైష్ణోదేవిని దర్శించుకునే భాగ్యం తమకు కల్పించాలని భక్తులు ధర్నాకు దిగారు. భారీ వర్షాలు, కొండచరియలు విరిగి పడుతున్న ఘటనలతో ముందుజాగ్రత్తగా జమ్మూకశీ్మర్‌ పాలనాయంత్రాంగం వైష్ణోదేవి యాత్రను గత 20 రోజులుగా నిలివేసిన నేపథ్యంలో విసుగుచెందిన...
News

టెక్సాస్ లో షరియా చట్టంపై నిషేధం

ఇస్లామిక్ షరియా చట్టం అమలుపై అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం నిషేధం విధించింది. ఎవరైనా ఈ చట్టాన్ని వ్యాపార సంస్థల్లోగానీ, వ్యక్తిగత విషయాల్లో గానీ అమలు చేసేందుకు ప్రయత్నిస్తే వెంటనే సమాచారమివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మద్యం, పందిమాంసం, లాటరీ టిక్కెట్లను విక్రయించరాదంటూ...
News

దేవాలయాల ఆస్తులను రక్షించుకుందాం

హిందూన్యాయవాదుల సమష్టి సంకల్పంతో రాష్ట్రంలో అన్యాక్రాంతమవుతున్న దేవాలయాల ఆస్తులు, మఠాలు, పీఠాలు, ఆశ్రమాలు, అన్న సత్రాలను రక్షించుకోవచ్చని పలువురు పీఠాధిపతులు, స్వామీజీలు పేర్కొన్నారు. విజయవాడ గొల్లపూడిలో హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం జరిగింది. శ్రీశైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ మాట్లాడుతూ హిందువులపై...
News

సూర్యుడిపై సీతాకోకచిలుక

భగభగ మండే సూర్యుడిపై సీతాకోకచిలుక ఏమిటంటూ ఆశ్చర్యపోతున్నారా? అయితే, ఒక్క క్షణం ఆగండి! ఆ కీటకం ఆకృతిలో సూర్యగోళం బాహ్య పొరల్లో 5 లక్షల కి.మీ. విస్తీర్ణంతో ఏర్పడిన భారీ రంధ్రం ఇది. నాసాకు చెందిన సోలార్‌ డైనమిక్స్‌ అబ్జర్వేటరీ ఈ...
ArticlesNews

అద్భుతాల నిల‌యం శ్రీవారి ఆలయం

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రత్యేక కథనం – 2025 తిరుమల శేషాచలగిరుల్లో వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం క్రీ.పూ.12వ శతాబ్దంలో 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో నిర్మితమైంది. శ్రీవారి ఆలయంలో మొత్తం మూడు ప్రాకారాలున్నాయి....
News

ధర్మం ఆధారిత సమాజం కోసం అందరూ కలిసి రావాలి :హోసబళే

సంఘర్షణలు, సంక్షోభాల నేపథ్యంలో భారత్ మాత్రమే ప్రపంచానికి నైతికతను అందించగలదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. ప్రపంచాన్ని పోషించే, సమౌతౌల్య వాతావరణాన్ని సాధించే సవాల్ తో కూడుకున్న పనులు భారత యువత ముందు వున్నాయని అన్నారు.ఎందుకంటే...
1 … 549 550 551 552 553 … 2,510
Page 551 of 2510