ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన ఉండాలి
ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన ఉంటే ప్రశాతంగా ఉంటారని మైసూర్ దత్త పీఠం ఉత్తరాధికారి విజయా నంద్ తీర్థ స్వామిజీ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పెద్దపద్మాపురంలో ఏర్పాటు చేసిన సదస్సలో ఆయన పాల్గొని ప్రసంగించారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించు కోవాల్సిన అవసరం...









