News

News

బుద్ధి మారని దాయాది లష్కరే తోయిబాకు పాక్ నిధులు….

ఆపరేషన్ సింధూర్‌తో పాక్ పీచమనిచినా దాయాది బుద్ధి మాత్రం మారడం లేదు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో వైమానిక దళం లష్కరే తోయిబా (LET) ప్రధాన కార్యాలయం మర్కజ్ తైబాపై బాంబులతో విరుచుకుపడింది. ఈ ఉగ్రకేంద్రం పాకిస్థాన్...
News

అయోధ్యకు తరలిన విల్లు, బాణం

అయోధ్యలో నిర్మిస్తున్న కల్యాణ రాముని ఆలయానికి సమర్పించేందుకు దాత విల్లు, బాణం తయారీకి మండపేటలో ఆర్డర్‌ చేశారు. డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలోని రామకృష్ణా బ్రాస్‌ అండ్‌ సిల్వర్‌ వర్క్స్‌ నిర్వాహకుడు, శిల్ప కళాకారుడు వాసా శ్రీనివాస్‌...
News

వినూత్న ఆలోచన.. పర్యావరణ పరిరక్షణ

పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. ప్రజల నుంచి వ్యర్థాలు సేకరించి... బదులుగా నిత్యావసర వస్తువులు అందించే ఏర్పాటు చేసింది. ప్రకృతిని కాపాడుకుంటూనే.. ప్రజలకు మేలు జరిగేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో మూడు...
News

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు : టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

ఈనెల 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంగరంగవైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తెలిపారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి శ్రీవారి ఆలయ...
ArticlesNews

కొండపల్లి సీమలో కాకతీయం

కాకతీయుల మూలం ఎక్కడుంది? ఓరుగల్లు కేంద్రంగా తిరుగులేని పాలన సాగించిన రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్ర వంటి పరాక్రముల పూర్వీకుల అడుగు జాడలు ఎక్కడ మొదలయ్యాయి? కాకతీయులకు ఆదిగా నిర్ధారించిన ‘కాకతీయ గుండన’ ఎక్కడివాడు? ఈ ప్రశ్నలు ఎప్పటి నుంచో...
News

టిటిడి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 1000 ఆలయాల నిర్మాణం

రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి ఆలయాలను నిర్మించాలని టిటిడి ధర్మకర్తల మండలిలో నిర్ణయించారు. ఒక్కో అసెంబ్లీ స్థానంలో 6 ఆలయాల వరకు నిర్మిస్తామని టిటిడి ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. మతమార్పిడుల...
Newsvideos

విమోచనోద్యమ వైతాళికులు

హైదరాబాద్‌ ‌విమోచన దినోత్సవం అంటే ఈ తరానికి ఒక సాధారణ సంఘటనలా అనిపించవచ్చు. కొందరు నాయకులకు రాజకీయ అవసరం కావచ్చు. కానీ సమాజం తమకు ఏమిచ్చిందని కాకుండా సమాజానికి తాము ఏమి ఇస్తున్నామన్న తలంపుతో ఉద్యమించిన ఎందరో త్యాగధనుల ఫలితం. ‘బ్రిటీష్‌...
News

కోర్టు బయటే తలాక్‌.. భర్తను చితకబాదిన భార్య..

ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. కోర్టు బయట భర్తను ఓ మహిళ చెప్పుతో చితకబాదింది. భరణం కేసు విచారణకు హాజరైన ఆమెకు భర్త కోర్టు బయటే మూడుసార్లు తలాక్‌ చెప్పాడు. అనంతరం దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహించిన బాధితురాలు ఆత్మరక్షణ...
News

సనాతన ధర్మంపై సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు

‘హిందూ ధర్మంలో సమానత్వం, సమాన అవకాశాలు ఉంటే ఎవరైనా ఎందుకు మతం మారతారు? అంటరానితనాన్ని మేమేమన్నా తెచ్చామా?’ అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుల గణనపై మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇతర మతాల్లోనూ...
ArticlesNews

హైదరాబాద్ విమోచన దినోత్సవం

( సెప్టెంబర్‌ 17 - హైదరాబాద్ విమోచన దినోత్సవం ) భారతదేశ చరిత్రలో హైదరాబాద్ సంస్థాన విమోచన ఒక మరిచిపోలేని అపూర్వ ఘట్టం. దేశమంతా ఆగష్టు 15 స్వాతంత్య్రం వచ్చిందని ఆనందంగా సంబరాలు జరుపుకుంటుంటే హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలు మాత్రం బిక్కుబిక్కుమంటూ...
1 … 547 548 549 550 551 … 2,510
Page 549 of 2510