News

ArticlesNews

అనన్య శిల్పి విశ్వకర్మ

విశ్వకార్మికతకు మూలపరుషుడు విశ్వకర్మ. సర్వవృత్తులకు నాందీ ప్రస్తావన పలికిన ఆయనను రుగ్వేద, కృష్ణయజుర్వేదాలు సృష్టికర్తగా పరిగణిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం సూర్యభగవానుడు సింహరాశి నుంచి కన్యారాశిలోకి ప్రవేశించే సమయంలో విశ్వకర్మ జయంతిని జరుపుకొంటారు. ఆంగ్లమాసం ప్రకారం, సెప్టెంబరు 17న విశ్వకర్మజయంతిని...
News

కెనడాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుని విగ్రహం

కెనడాలోని బ్రాంప్టన్ లో 54 అడుగుల ఎత్తైన శివుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉత్తర అమెరికాలోనే అత్యంత ఎత్తైన శివుని విగ్రహంగా చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న హిందువులకు ఇది అత్యంత గర్వకారణమైన విషయం. ఈ భారీ శివుని విగ్రహాన్ని ఇటీవల బ్రాంప్టన్‌లోని...
News

శత్రు జలాంతర్గాముల ఉనికిని పసిగట్టే ఆండ్రోత్‌

భారత నౌకాదళంలోకి మరో స్వదేశీ యుద్ధనౌక వచ్చి చేరింది. జలాంతర్గాముల ఉనికిని పసిగట్టే యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌షిప్‌ ‘ఆండ్రోత్‌’ భారత నావికాదళంలో అడుగుపెట్టింది. కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌, ఇంజనీర్స్‌ (జీఆర్‌ఎ్‌సఈ) దీన్ని స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించింది. ఈ సంస్థ...
News

యునెస్కో తాత్కాలిక జాబితాలో తిరుమల కొండలు, విశాఖ ఎర్రమట్టి దిబ్బలు

రాష్ట్రంలోని రెండు ప్రఖ్యాత సహజ సంపదలకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కే అవకాశం ఏర్పడింది. తిరుమల కొండలు, విశాఖ పట్నంలోని ఎర్రమట్టి దిబ్బలు యునెస్కో వారసత్వ సంపద తాత్కాలిక జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకోవడం అంటే...
News

మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. మరో అగ్రనేత మృతి

జార్ఖండ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారీ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. హజరీబాగ్‌ జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టు అగ్ర నేత సహదేవ్‌ సోరెన్‌ సహా మరో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు...
ArticlesNews

సంగీత సారస్వత సమలంకృత ఎం.ఎస్ సుబ్బులక్ష్మి

( సెప్టెంబర్ 16 – ఎంఎస్ సుబ్బులక్ష్మి జయంతి ) సంగీతం ఓ అనుభూతి. ఎదలో మెదిలి, పదంగా కదిలే గంధర్వ గీతి. అందులోనూ భారతీయ గాన కళ ఓంకార జనితం. వీనుల విందైన కర్ణాటక సంగీతమైనా, వేద సంబంధ హిందుస్తానీ...
News

గ్లామర్ ప్రపంచాన్ని వీడి దేశ సేవకే ప్రాధాన్యత

గ్లామర్ ప్రపంచంలోని వెలుగుల నుంచి దేశ రక్షణ కోసం కఠినమైన సైనిక శిక్షణ వరకు.. మహారాష్ట్రకు చెందిన కాషిశ్‌ మెత్వానీ రెండు విభిన్నమైన కలలను నిజం చేసుకున్నారు. ఒకప్పుడు అందాల పోటీల్లో కిరీటాన్ని గెలుచుకున్న ఆమె, ఇప్పుడు భారత సైన్యంలో లెఫ్టినెంట్‌గా...
News

రాజస్తాన్ అసెంబ్లీలో మతమార్పిడి నిషేధ బిల్లు

బలవంతపు మతమార్పిడులను అరికట్టడానికి రాజస్థాన్‌లోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వం సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో మతమార్పడి నిషేధ బిల్లును బిల్లును ప్రవేశపెట్టింది. చట్టవిరుద్ధమైన ఈ మత మార్పిడి నిషేధ బిల్లు, 2025 ప్రకారం, బలవంతంగా లేదా మోసపూరితంగా...
News

పాకిస్థాన్‌లో ఉగ్రదాడి 12 మంది మృతి

ఉగ్రవాదం అనే పాముకు పాలు పోసి పెంచింది పాకిస్థాన్. పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు.. నువ్వు ఏం చేస్తే అది నీకు తిరిగి వస్తుందని. ఇది పాకిస్థాన్ విషయంలో వందకు వంద శాతం నిజం అని రుజువు అయ్యింది. ఏ పామును అయితే...
News

భావోద్వేగభరితంగా ‘చండాలిక’

విశాఖపట్నంఆని మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియం వేదికగా మూడు రోజులుగా జరుగుతున్న 17వ వైశాఖి జాతీయ నృత్యోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. నటరాజ్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఐసీసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల...
1 … 548 549 550 551 552 … 2,510
Page 550 of 2510