News

News

అస్సాంలో రోహింగ్యాల అరెస్టు..గత ఐదేళ్లుగా హైదరాబాద్ లో నే నివాసం

అస్సాంలోకి అక్రమంగా ప్రవేశించిన ఏడుగురు రోహింగ్యాలను కాచర్ జిల్లాలోని కటిగోరా ప్రాంతంలో అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. లకిచార ప్రాంతంలో స్థానికులు గుర్తించిన ఈ బృందంలో మహిళలు, పిల్లలతో కలిపి 11 మంది ఉన్నారు.. స్థానికులు ఈ వీరి అనుమానాస్పద కదలికలను...
News

చంద్రునిపై నమూనాలు తెచ్చేందుకు ఏఐ టెక్నాలజీ

చంద్రయాన్‌-4 ద్వారా చంద్రునిపై నమూనాలను తీసుకొచ్చేందుకు ఏఐ సాంకేతికత ఉపయోగించనున్నట్లు ఇస్రో ఛైర్మన్‌ నారాయణన్‌ తెలిపారు. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి మానవరహిత అంతరిక్ష యాత్ర...
News

బలరాముడి బంగారు పాదుకలకు ప్రత్యేక పూజలు

అయోధ్యలో ప్రతిష్టించేందుకు తరలివెళ్తున్న బాలరాముడు, కోదండం, రామబాణం, బంగారు పాదుకలకు గుంటూరులోని బృందావన్‌గార్డెన్‌న్స్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 14 కిలోల వెండి, కిలో బంగారంతో చల్లా శ్రీనివాస శాస్త్రి తయారు చేయించగా, భక్తుల సందర్శనార్ధం అందుబాటులో ఉంచారు. అయోధ్యలో...
News

ప్రతిష్ఠాత్మక ఇంటర్‌పోల్ ఆసియా కమిటీలో సభ్యదేశంగా భారత్

భారత్ ఇంటర్ పోల ఆసియా కమిటీ సభ్యురాలిగా ఎన్నికైంది. సింగపూర్‌లో శుక్రవారం జరిగిన 25వ ఆసియా ప్రాంతీయ సదస్సులో ఈ ఎన్నిక జరిగింది. పలు దఫాలుగా జరిగిన ఓటింగ్ ప్రక్రియలో భారత్ ఘన విజయం సాధించిందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్...
ArticlesNews

పంచ పరివర్తనలకు ప్రణామం

నిత్యజీవితంలో ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా దైనందిన వ్యవహారాలలో సమాజం కొట్టుకుపోతున్నప్పుడు ఆశయ విస్మరణ జరగకుండా చేసేదే శ్రావణపౌర్ణిమ. ఏ ప్రేమ, ఆత్మీయత, విద్యా, విజ్ఞానాల మీద మన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలు ఆధారపడి ఉన్నాయో వాటిని గుర్తు...
News

కార్తీక శుద్ధ ఏకాదశిన కోటి దీపోత్సవం

శ్రీశైల మహాక్షేత్రంలో నవంబరు 1న కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ప్రధాన ఆలయానికి ఎదురుగా గంగాధర మండపం వద్ద కోటి దీపోత్సవం నిర్వహించనున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. అక్టోబరు 22 నుంచి నవంబరు 21వ తేదీ వరకు శ్రీశైలంలో...
News

571 ఏళ్లుగా.. ఒకే వేదికపై దుర్గాపూజ

పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీ జిల్లా కోన్‌నగర్‌కు చెందిన ఘోషాల్‌ జమీందార్ల కుటుంబం 571 ఏళ్లుగా ఒకే ప్రాంగణంలో దుర్గాపూజ నిర్వహిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది. 1454లో దిల్లీ సుల్తానుల కాలంలో ఘోషాల్‌ కుటుంబం జమీందారీ హక్కులు పొందింది. అప్పటి నుంచీ తమ ఇంటి ప్రాంగణంలో...
News

కాశీ నుంచి కేదార్‌నాథ్‌.. చెప్పుల్లేకుండా యువకుడి సైకిల్‌ యాత్ర

ఆధ్యాత్మికత, పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తితో అజయ్‌ కుమార్‌ పటేల్‌ అనే యువకుడు సైకిల్‌ యాత్ర చేపట్టాడు. అదీ చెప్పుల్లేకుండానే. కాశీ విశ్వనాథ ఆలయం నుంచి ప్రారంభమైన అతడి యాత్ర ఇప్పటికే 11 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. 11 జ్యోతిర్లింగాలు, ఇతర...
News

‘‘సిందూర్’’ దెబ్బ పీఓకే నుంచి మకాం మారుస్తున్న ఉగ్రవాదులు..

పాకిస్తాన్ ఉగ్రవాదులకు ‘‘ఆపరేషన్ సిందూర్’’ దెబ్బ గట్టిగానే తాకినట్లు ఉంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా, పీఓకేతో పాటు పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. మురిడ్కే లోని లష్కరే తోయిబా,...
ArticlesNews

సనాతన ధర్మం ఒక మతం కాదు జీవనశైలి.

హైందవం ఒక మతం కాదు. అది జీవనశైలి. సనాతన ధర్మమే హైందవానికి ప్రాతిపదిక. సనాతనం అంటే అతి పురాతనం కానీ, నిత్యనవీనం. సత్యం, పరోపకారం, త్యాగం, సేవ, ప్రేమ ఇవన్నీ సనాతన ధర్మ మార్గాలు. ఈశ్వరుడు, వేంకటేశ్వరుడు, రాముడు, కృష్ణుడు… అందరూ...
1 … 539 540 541 542 543 … 2,510
Page 541 of 2510