35 ఏళ్ల తర్వాత మొదటిసారి శ్రీనగర్‌లో కశ్మీర్ పండిట్ల రథయాత్ర..
వినాయక చతుర్థి వేడుకలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా పలుచోట్ల భక్తులు అట్టహాసంగా ఊరేగింపులు నిర్వహించి చివరిగా నిమజ్జనంతో గణనాథులకు వీడ్కోలు పలుకుతున్నారు. శ్రీనగర్‌లో కశ్మీర్ పండిట్లు గణేష్ చతుర్ధి ఉత్సవాల్లో భాగంగా రథయాత్ర నిర్వహించారు. 35 క్రితం కశ్మీర్‌లో తీవ్రవాదం...









