News

News

వేద పాఠశాల ప్రారంభం

కృష్ణాజిల్లా ఘంటసాల మండలం తాడేపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన శృతి భారతి వేద పాఠశాల, కంప్యూటర్ల గదిని ఏర్పేడు వ్యాసాశ్రమ పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామిజీ, అసంగానందగిరి స్వామిజీలు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామీజీలు మాట్లాడుతూ.. ఎన్నారై మూల్పూరి వెంకట్రావు–సావిత్రి దంపతుల...
News

గవాయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన విశ్వహిందు పరిషత్

యునెస్కో ప్ర‌పంచ వార‌స‌త్వ సంప‌ద ఖ‌జుర‌హో ఆల‌య స‌మూహంలో ఉన్న జ‌వారి టెంపుల్‌లో ఏడు అడుగుల‌ విష్ణుమూర్తి విగ్ర‌హం పై వేసిన పిల్ పై వాదనలు జరిగిన విషయం తెలిసిందే.. రాకేశ్ ద‌లాల్ అనే వ్య‌క్తి ఈ విషయంపై కోర్టులో పిటీష‌న్...
News

దాండియా, గర్బా నృత్యాల్లో తిలకం, పవిత్ర దారం

దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 22 నుంచి శరన్నవరాత్రులు ప్రారంభమై య్యాయి. ఈ వేడుకల్లో భాగంగా పలు ప్రాంతాల్లో దాండియా ఆటలు, గర్బా నృత్యాలు ప్రదర్శిస్తుంటారు. ఇటువంటి కార్యక్రమాల్లో హిందువులకు మాత్రమే ప్రవేశం ఉండేలా చూసుకోవాలని వేడకల నిర్వాహకులకు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ)...
News

హిందూ దేవతలను అవమానిస్తూ పాట పాడిన మహిళ

ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్‌ లో ఫోక్ సింగర్ సరోజ్ సర్గం చేసిన పనికి హిందూ సంఘాలు అన్ని బగ్గుమంటున్నాయి. దుర్గామాత ఒక వేశ్య అంటూ పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి...
ArticlesNews

జగన్మాతా నమోస్తుతే

( సెప్టెంబరు 22 - శరన్నవరాత్రులు ప్రారంభం ) ముగ్గురమ్మల మూలపుటమ్మను భక్తిశ్రద్ధలతో ఆరాధించే పుణ్యదినాలే శరన్నవరాత్రులు. సదా మనల్ని సంరక్షించే అమ్మవారిని ప్రత్యేకంగా పూజించే శుభ సమయమిది. అహంకారంతో విర్రవీగిన మహిషాసురుని సంహరించి సమస్త లోకాలకు సుఖసంతోషాలను చేకూర్చిన శక్తికి...
News

ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన దసరా ఉత్సవాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2 వరకూ జరిగే ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ విదేశాల నుంచి కనీసం 18 లక్షల మంది భక్తులు రావొచ్చని అధికారుల...
News

భారత దాడుల్లో లష్కరే తాయిబా స్థావరం నాశనమైంది : ఎల్‌ఈటీ కమాండర్‌ ఖాసిమ్‌

అబ్బే.. ఆపరేషన్‌ సిందూర్‌తో మా భూభాగంలో వేటికి డ్యామేజ్‌ కాలేదు. పైగా ఆపరేషన్ బనియన్ ఉల్ మర్సూస్‌తో కౌంటర్‌ ఆపరేషన్‌ చేసి భారత యుద్ధ విమానాలను నేలకూల్చాం.. ఇదీ ఇప్పటికీ పాకిస్థాన్‌ చెబుతున్న మాట. కళ్లెదుట ఉగ్రస్థావరాలు, సైనిక శిబిరాలు నేలమట్టం...
News

దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు

దసరా, దీపావళి పండుగలకు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తున్నట్టు రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర ఆనంద్‌పాటిల్‌ తెలిపారు. నరసాపురం రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న ఆధు నికీకరణ పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అమృత్‌ భారత్‌ పథకంలో భాగంగా విజయవాడ రైల్వే డివిజన్‌లో...
News

ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక యాత్రలు

సీనియర్‌ సిటిజన్లు ఆధ్యాత్మిక ప్రాంతాలను తిలకించాలన్న కోరికను తీర్చేందుకు ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌సీటీసీ) ఆధ్వర్యంలో ప్రత్యేక యాత్రా ఏర్పాట్లు చేసినట్లు ఆ సంస్థ ఏరియా మేనేజర్‌ ఎం.రాజు చెప్పారు. ఒంగోలు రైల్వే స్టేషన్లో నిర్వహించిన...
News

కూచిపూడి అభివృద్ధికి చర్యలు

కూచిపూడి గ్రామాన్ని ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను కృష్ణా జిల్లా కలెక్టర్‌ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో కూచిపూడి గ్రామ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. కలెక్టర్‌ బాలాజీ మాట్లాడుతూ.....
1 … 540 541 542 543 544 … 2,510
Page 542 of 2510