News

News

ఇంద్రకీలాద్రిపై ప్రొటోకాల్‌ దర్శనం వేళలు మార్పు

దసరా ఉత్సవాల నేపథ్యంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనార్థం ప్రొటోకాల్‌ పరిధిలోకి వచ్చే వారి దర్శన వేళలను నుంచి కుదిస్తూ ఆలయ ఈవో శీనా నాయక్‌ ఆదేశాలు జారీ చేశారు. పండగ నేపథ్యంలో సాధారణ భక్తులకు దర్శనం అవకాశం కల్పించేందుకు ఈ...
News

ఒంటిమిట్ట చెరువు మధ్యలో 600 అడుగుల రాముడి విగ్రహం!

ఒంటిమిట్ట కోదండరామస్వామి క్షేత్రం రూపురేఖలను సమూలంగా మార్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం -టీటీడీ భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఈ ప్రాంతాన్ని జాతీయ స్థాయిలో ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా, ఆలయ సమీపంలోని...
News

ప్రపంచంలో హిందువులెక్కడుంటే అక్కడ శ్రీవారి ఆలయాలు

ప్రపంచవ్యాప్తంగా హిందువులెక్కడ ఉంటే అక్కడ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మించి శ్రీవారి ప్రాబల్యాన్ని నలుదిశలా చాటే బాధ్యత అందరిపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కువసార్లు వేంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించే భాగ్యం ఆ భగవంతుడు తనకిచ్చాడన్నారు. చిన్నప్పటినుంచి కూడా...
News

శ్రీ మహాలక్ష్మీ దేవిగా దుర్గమ్మ

నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే! శంఖచక్రగదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే!! శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తున్నారు. మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మీదేవి. జగన్మాత మహాలక్ష్మీ స్వరూపంలో దుష్టరాక్షస సంహారాన్ని చేయటం ఒక అద్భుతఘట్టము. మూడు శక్తుల్లో...
ArticlesNews

అటు దేశభక్తి… ఇటు సాహిత్య సృష్టి చిలకమర్తి లక్ష్మీ నరసింహం

( సెప్టెంబర్ 26 - చిలకమర్తి లక్ష్మీ నరసింహం జయంతి ) తెలుగునాట ఆధునిక భావ వికాసానికి పట్టుగొమ్మలుగా నిలిచిన మహామహులలో చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఒకరు. ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త అయిన...
News

ఎస్.ఎల్.భైరప్పకు ఆరెస్సెస్ సంతాపం

ప్రఖ్యాతి వహించిన కన్నడ రచయిత, పద్మభూషణ్ గ్రహీత ఎస్.ఎల్. భైరప్ప మృతికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంతాపం ప్రకటించింది. ఈ మేరకు సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే, క్షేత్ర సంఘచాలక్ డాక్టర్ వామన్ షెనాయ్ ట్విట్టర్ వేదికగా సంతాప సందేశాన్ని రాసుకొచ్చారు....
News

ముంబై లో దుర్గా విగ్రహాన్ని ధ్వంసం చేసిన ముస్లింలు

ముంబైలోని గోవంటి ప్రాంతంలోని అన్నాభావు సాథే నగర్ లో నవరాత్రి సందర్భంగా దుర్గా విగ్రహాన్ని తరలిస్తుండగా ఒక మసీదు వద్ద దుర్గా విగ్రహాన్ని ముస్లింలు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆదివారం రాత్రి 10...
News

పండిట్ దీన్ దయాళ్ జీ ఆలోచనల ఆవిష్కరణ వేదిక విజయవాడ

విజయవాడలో పండిట్ దీన్ దయాళ్ జీ జయంతి వేడుకలు నిర్వహించారు. దీన్ దయాళ్ జీ ఆలోచనల కారణంగానే దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారిని పైకి తీసుకుని రావడానికి వీలుకలుగుతోందని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బిజెపి ఛీఫ్ పివిఎన్...
News

బలూచిస్తాన్ లో ప్రజల అపహరణ..

పాకిస్తాన్ తన సొంత ప్రజల్ని మాయం చేస్తోంది. బలూచిస్తాన్‌లో తమ హక్కుల గురించి నినదించిన వారు క్రమంగా ‘‘అదృశ్యం’’ అవుతున్నారు. వారు ఏమయ్యారో, ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి. తమ వారు ప్రాణాలతో ఉన్నారా లేదా అనే విషయం తెలియక అక్కడి...
News

దీన దయాళ్ పురం గ్రామంలో శ్రీ దీనదయాళ్ ఉపాధ్యాయజీ జయంతి

కృష్ణాజిల్లాలోని దివిసీమలోని దీన దయాళ్ పురం గ్రామంలో పండిట్ శ్రీ దీనదయాళ్ ఉపాధ్యాయజీ 109 వ జయంతి ఉత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొనటం...
1 … 534 535 536 537 538 … 2,510
Page 536 of 2510