News

News

ఐరాసలో ఇండోనేషియా అధ్యక్షుడు.. ‘‘ఓం శాంతి.. ఓం శాంతి’’ అంటూ ప్రసంగం

ప్రపంచంలోనే అతి పెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఐరాసలో చేసిన ప్రసంగం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తన ప్రసంగంలో శాంతి, న్యాయం, సమానత్వం అన్న విషయాలపై ప్రసంగించారు. అంతేకాకుండా ఓం శాంతి... ఓం శాంతి.. అంటూ హిందూ మంత్రంతో...
News

అరుంధతి రాయ్ ‘మదర్ మేరీ కమ్స్ టు మీ’ ముఖచిత్రంపై కేరళ హైకోర్టులో పిటిషన్

రచయిత్రి అరుంధతి రాయ్ రాసిన కొత్త పుస్తకం 'మదర్ మేరీ కమ్స్ టు మీ' ముఖచిత్రాన్ని సవాలు చేస్తూ, పొగతాగడాన్ని ప్రోత్సహిస్తున్నదంటూ కేరళ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. ఈ పిటిషన్‌లో COTPA నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపణలు...
News

ఉత్తర్ ప్రదేశ్‌లో పోలీసు రికార్డులు, పబ్లిక్ స్థలాల్లో కుల ప్రస్తావనల నిషేధం

ఉత్తర్ ప్రదేశ్ లోని యోగి ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు అమలు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కుల వివక్షకు అడ్డుకట్ట వేయడానికి పోలీసు రికార్డులు, పబ్లిక్ స్థలాల్లో కుల ప్రస్తావన పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు రాష్ట్ర కేంద్ర...
News

శివపూజకు చివురించిన ‘స్విట్జర్లాండ్‌’ మువ్వ

స్విట్జర్లాండ్‌కు చెందిన సుసి బ్రాస్‌ (22) అనే యువతి రెండేళ్ల క్రితం భారత్‌కు వచ్చింది. డ్యాన్స్‌, నటనలో తనకున్న నైపుణ్యాలతో థియేటర్‌, సినిమా రంగంలో ప్రతిభ చాటాలనుకుంది. ఓ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ఆమె జీవితం మారిపోయింది. ఆధ్యాత్మికతవైపు అడుగులు వేసిన...
News

సోనమ్ వాంగ్‌చుక్‌ విదేశీ నిధుల సేకరణ, పాకిస్తాన్ పర్యటనపై దర్యాప్తు

లడఖ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్‌తో ఉద్యమించిన ఒక గ్రూపును విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ రెచ్చగొట్టారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోనమ్ వాంగ్‌చుక్ స్థాపించిన ఒక సంస్థపై నిఘా...
News

ఉగ్రవాదులకు సహకరించిన కీలక వ్యక్తి అరెస్ట్‌

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి కేసులో ఉగ్రవాదులకు సహకరించిన కీలక వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. గత ఏప్రిల్ 22న పహల్గామ్ పరిధిలోని బైసాన్ లోయలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు హతమార్చారు. ఈ ఘటన యావత్‌ దేశాన్ని కలచివేసింది....
News

మళ్లీ పాక్‌ వక్ర బుద్ధి: యుద్ధంలో ఓడినా.. పాఠ్య పుస్తకాల్లో గెలుపు పాఠాలు

పాకిస్తాన్‌ మరోమారు తన వక్రబుద్ధిని చాటుకుంది. 2025 మే నెలలో భారత్–పాక్‌ మధ్య చోటుచేసుకున్న నాలుగు రోజుల సైనిక ఘర్షణల దరిమిలా పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. అయితే పాక్‌ ప్రభుత్వం దీనికి భిన్నంగా, తమ దేశ పాఠశాల...
ArticlesNews

భారతదేశంలో మణిపూర్ విలీనం: ఈశాన్య రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిందా?

మణిపుర్ భారత్‌లో విలీనం, ఈశాన్య భారతంలో రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేసింది.ఈ సంఘటనను అధికారికంగా “మణిపూర్ విలీన ఒప్పందం” అని పిలుస్తారు, ఇది మణిపూర్ మహారాజా బోధ్‌చంద్ర సింగ్, భారత ప్రభుత్వ ప్రతినిధుల మధ్య షిల్లాంగ్‌లో సెప్టెంబర్ 21, 1949న సంతకం...
News

మతమార్పిడి అక్రమమైతే పెళ్లి చెల్లదు

మతమార్పిడి చట్టవిరుద్ధమని తేలినప్పుడు దాని ఆధారంగా జరిగే వివాహం కూడా ఆటోమేటిక్‌గా రద్దవుతుందని అలహాబాద్‌ హైకోర్టు తీర్చు చెప్పింది. చట్టం దృష్టిలో వారు వివాహితులు కారని తెలిపింది. ముస్లిం మతానికి చెందిన మహమ్మద్‌ బిన్‌ కాసీం అలియాస్‌ అక్బర్‌, హిందూ మతానికి...
News

దేవాలయాల కేంద్రంగా గ్రామ వికాసం కూడా సాధ్యమే : దత్తాత్రేయ హోసబళే

మన దేవాలయాలు కేవలం పుణ్యం సంపాదించి పెట్టే, లేదా యాచించడానికి వున్న స్థలాలు కావని, అవి అంతర్గత చైతన్యాన్ని మేల్కొలిపే కేంద్రాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. అంతర్గత చైతన్యాన్ని మేల్కొలపడం మొదలు, ఇతరుల బాధలను...
1 … 533 534 535 536 537 … 2,510
Page 535 of 2510