News

News

దసరా వేడుకల్లో సిద్ధరామయ్య రుసరుసలు.. ప్రేక్షకులపై ఆగ్రహం

కర్ణాటకలోని మైసూరులో దసరా ఉత్సవాలు గ్రాండ్‌గా ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం మైసూరు దసరా ఉత్సవాలను ప్రారంభించడానికి కర్ణాటక ప్రభుత్వం అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ విజేత బాను ముష్తాక్‌ను ఆహ్వానించింది. అయితే ఈ ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రుసరుసలాడారు. ఉత్సవాలను...
News

ఒంటిమిట్టలో మరో వసతి సముదాయం

ఒంటిమిట్ట కోదండ రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా మరో వసతి భవన సముదాయం నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం-టిటిడి ముందుకొచ్చింది. కల్యాణ వేదిక స్వాగత తోరణం ఎదురుగా (చెంచుగారిపల్లెకు వెళ్లే దారికి పడమర దిశలో) రామయ్య క్షేత్రానికి చెందిన...
News

విగ్రహాల కోసం ప్రజల డబ్బు వాడొద్దు.. డిఎంకె ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.

తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎమ్‌కే ప్రభుత్వానికి భారత అత్యున్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ప్రతిపాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. విగ్రహాల ఏర్పాటు కోసం ప్రజల సొమ్మువాడొద్దని ఆదేశించింది. ‘మీ మాజీ నాయకులను కీర్తించటం కోసం ప్రజా ధనాన్ని ఎందుకు వాడుతున్నారు. ఇందుకు...
ArticlesNews

వేద వేదాంత విషయాలను బోధించేది భారతం

భారతీయ ఇతిహాసాలకు ప్రజల ఆధ్యాత్మిక, సాంఘిక జీవనంలో మార్గదర్శక పాత్ర ఉంది. అందులో భారతం అజ్ఞాన తమస్సును పోగొట్టి జ్ఞానం అనే దివ్యమైన వెలుగు చూపుతుందని భావిస్తారు. చతుర్విధ పురుషార్థాలను సాధించడానికి మానవునకు ముంజేతి సాధనం ఇది. ఈ భారతేతిహాసం వల్ల...
News

అక్టోబర్ 16న శబరిమలకు ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే నెలలో శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించనున్నట్లు గ్లోబల్ అయ్యప్ప సంగమం ముగింపు కార్యక్రమంలో కేరళ దేవస్వామ్ మంత్రి వీఎన్ వాసవన్ ప్రకటించారు. అక్టోబర్ 16న ప్రారంభమయ్యే 'తులం' పూజల చివరి రోజున రాష్ట్రపతి పర్యటన. ముందుగా...
ArticlesNews

ఆయుర్వేద సర్వస్వం

చరకుడుని వైద్యశాస్త్ర పితగా చెప్పుకుంటాం. క్రీస్తుపూర్వం 1 లేదా 2వ శతాబ్దానికి చెందినవారని చరిత్రకారులు చెబుతారు. ఆయన రాసినదే 'చరక సంహిత', మనదేశానికి మరో ఎనిమిదేళ్లలో స్వరాజ్యం సిద్ధిస్తుందనగా 1939లో ఈ మహా సంస్కృత గ్రంథాన్ని నుదురుపాటి విశ్వనాథశాస్త్రి 'చరక సంహిత-చికిత్సాస్థానము'...
News

మసీదు నిర్మాణం ప్లాన్‌ను తోసిపుచ్చిన అయోధ్య డవలప్‌మెంట్ అథారిటీ

ఉత్తరప్రదేశ్‌లోని ధన్నిపూర్ గ్రామంలో మసీదు నిర్మాణం కోసం సమర్పించిన ప్లాన్‌ను అయోధ్య డవలప్‌మెంట్ అథారిటీ-ADA తోసిపుచ్చింది. పలు ప్రభుత్వ శాఖల నుంచి నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్లు సమర్పించకపోవడంతో ఏడీఏ ఈ నిర్ణయం తీసుకుంది. 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పునకు అనుగుణంగా మసీదు...
News

సైనిక చర్య లేకుండానే పీవోకే స్వాధీనం

ఎటువంటి సైనిక చర్యలు లేకుండానే పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ -పీవోకేను భారత్‌ స్వాధీనం చేసుకుంటుందని, పీవోకే ప్రజలు ‘మేము భారత్‌లో భాగమే’ అని చెప్పుకొనే రోజు ఎంతో దూరంలో లేదని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. సోమవారం మొరాకోలో పర్యటించిన ఆయన ఆ...
ArticlesNews

అయ్యప్ప చుట్టూ రాజకీయం..!

అయ్యప్ప స్వామి పేరును మరోసారి రాజకీయాలకు వాడుతున్నారా? గ్లోబల్ అయ్యప్ప సంగమం పేరుతో జరిగింది నిజంగా ఆధ్యాత్మిక సభేనా? లేదా ఎలక్షన్ సభా?ఈ సభలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాజకీయాల ఊసెత్తడం ప్రకంపనలు కారణమైంది. ఓవైపు ఈ సభకు ఎంతమంది...
News

హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

అమెరికాలో ఏర్పాటు చేసిన హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. టెక్సాస్‌లో హనుమాన్ విగ్రహం ఏర్పాటుకు ఎలా అనుమతి ఇచ్చారంటూ వ్యాఖ్యానించారు. డంకన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమైంది. హిందూ అమెరికన్ ఫౌండేషన్.. డంకన్...
1 … 535 536 537 538 539 … 2,510
Page 537 of 2510