ఆన్‌లైన్ ద్వారా ఫోన్ ఛార్జర్లు కొనుగోలు చేసిన పహల్గాం ఉగ్రవాదులు..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పహల్గాం ఉగ్రదాడి ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దర్యాప్తులో భాగంగా తాజాగా కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు తమకు అవసరమైన పరికరాలను ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా కొనుగోలు చేసినట్లు దర్యాప్తు అధికారులు...









