భారతీయ సంప్రదాయంలో శ్రీ గురుతేగ్ బహదూర్ ఓ నక్షత్రం : దత్తాత్రేయ హోసబళే
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి మండల్ బైఠక్ సమావేశాలు రెండో రోజూ కొనసాగాయి. ఈ సందర్భంగా సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే గురుతేగ్ బహదూర్ ను స్మరించుకున్నారు. భారతీయ పరంపరలో ఆయనో మెరిసే నక్షత్రమని అభివర్ణించారు.గురుతేగ్ బహదూర్ 350...









