శ్రీవారి సేవకుల గోసేవ
టీటీడీ ఆస్పత్రుల్లో భక్తులు స్వచ్ఛంద సేవ అందించేలా ‘శ్రీవారి వైద్యసేవ’ను త్వరలోనే ప్రారంభించాలని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ సూచించారు. శ్రీవారి సేవపై ఆయన తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మంతో సమీక్షిస్తూ ఈ...









