అమెరికా ఉపాధ్యక్షడు జేడీ వాన్స్, తన భార్య ఉషా గురించి, ఆమె హిందూ మతం గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. జేడీ వాన్స్ వ్యాఖ్యలను ఇండియన్ అమెరికన్స్ తీవ్రంగా ఖండిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు జేడీ వాన్స్-ఉషా చిలుకూరి ప్రేమ...
(నవంబర్ 1 - కృష్ణశాస్త్రి జయంతి) భిన్న కులాలు, వర్గాలు ఎన్ని ఉన్నా ఓ దేశంగా భారతీయులంతా ఒక్కటే. భారతమాత పేరు వినగానే మనసు ఉప్పొంగని భారతీయుడు ఉండడు. జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి అంటూ...
దేశ నిర్మాణం కోసం కృషి చేస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ -ఆర్ఎస్ఎస్ పై అవకాశం వచ్చినప్పుడల్లా విషం కక్కుతునే ఉంటుంది కాంగ్రెస్. ఆర్ఎస్ఎస్ ను దేశంలో నిషేధించాలని మళ్ళీ అదే పాట పాడారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. స2024లో బీజేపీ...
(నవంబర్ 1 – సిక్కుల నరమేధం మొదలైన రోజు) స్వతంత్ర భారతదేశంలో జరిగిన అత్యంత దారుణమైన ఊచకోతగా 1984 నాటి హత్యాకాండను చెప్పుకోవచ్చు. 1984 అక్టోబరు 31న నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీని ఆమె అంగరక్షకులు కాల్చి చంపారు. ఇందిర హత్య...
జాతీయ విద్యా పరిశోధన,శిక్షణ మండలి (NCERT) మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2025 విద్యా సంవత్సరం నుంచి పాఠశాల సైన్స్ పాఠ్య పుస్తకాల్తో ఆయుర్వేద విషయాలను కూడా చేర్చుతామని ప్రకటించింది. జాతీయ విద్యా విధానం (NEP)2020 కింద, విస్తృత దృక్పథంతో ఆయుర్వేదాన్ని...
కర్నాటకలోని దేవర బీసనహళ్లిలోని వేణుగోపాల స్వామి దేవాలయంలో ఈ నెల 28 న దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. బంగ్లాదేశ్ కి చెందిన కబీర్ అనే వ్యక్తి చెప్పులు ధరించి, గర్భగుడిలోకి ప్రవేశించాడు. అంతేకాకుండా దేవతా విగ్రహాలను కాలితో తన్ని, మందిర...
బంగ్లాదేశ్‌లో రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపులు ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్)పై పూర్తిగా నిషేధం విధించాలన్న డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. వివిధ బంగ్లాదేశ్ ముస్లిం సంస్థలు ఇస్కాన్‌ను నిషేధించాలని మొహమ్మద్ యూనస్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. ఇటీవల...
తనదాకా వస్తే గానీ తెలియదు అనేది ఓ సామెత. లవ్ జిహాద్ అసలు లేనేలేదని, ఆరెస్సెస్, హిందుత్వ వాదుల సృష్టేనంటూ చెప్పుకొచ్చిన కమ్యూనిస్టులకు తత్వం బోధపడింది. ఈ ఆపదే ఓ కమ్యూనిస్టు కూతురుకే వచ్చింది. దీంతో అది లేనే లేదు.. అదంతా...