గ్రామస్తులంతా ఏకమవడంతో మిషనరీ మతమార్పిడి కార్యక్రమం నిలిపివేత
ఒడిశాలోని గిరిజనులు ఎక్కువగా నివసించే సుందర్‌గఢ్ జిల్లాలో, బోనై బ్లాక్‌లోని టికాయత్‌పలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్గిదిహి గ్రామంలో క్రైస్తవ మిషనరీలు నిర్వహించిన "ప్రార్థన సమావేశం" ద్వారా మతమార్పిడి ప్రయత్నం జరిగింది. అయితే స్థానిక నివాసితుల తీవ్ర వ్యతిరేకతతో ఈ కార్యక్రమాన్ని...









