News

News

‘ఖులా’ ద్వారా పెళ్లి రద్దు

మహిళల హక్కుల విషయంలో పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు కీలక తీర్పు ప్రకటించింది. ‘ఖులా’ద్వారా వివాహాన్ని రద్దు చేసుకొనే అధికారం మహిళలకు సైతం ఉందని తేల్చిచెప్పింది. భర్త శారీరకంగానే కాకుండా.. మానసికంగా కూడా వేధింపులకు గురిచేస్తే విడాకులు తీసుకోవచ్చని స్పష్టంచేసింది. ఖులా అనేది ఇస్లామిక్‌...
News

దీపావళి పండుగ జరుపుకుంటున్న హిందూ కుటుంబంపై దాడి

దీపావళిపండుగ సందర్భంగా పటాకులు పేలుస్తున్నారన్న కారణంగా తీవ్రవాద ముస్లింలు కొందరు ఓ హిందూ కుటుంబంపై తీవ్రంగా దాడిచేశారు. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని కాందివలి ప్రాంతంలో ఎక్తా నగర్ లో నివాసం ఉంటున్న ఓ హిందు కుటుంబం మంగళవారం(అక్టోబర్ 21)న దీపావళి వేడుకల్లో...
News

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పదునైన ఆయుధాలతో ఇద్దరు గ్రామస్తులను అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ పోలీసులు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు....
News

బాలేశ్వర్‌ గురుద్వారాలో బ్రాహ్మణుల నిత్య పూజలు

ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా బిరాంచిపుర్‌ గ్రామంలో వందేళ్ల నాటి గురుద్వారా ఉంది. గ్రామమంతా హిందువులు నివసిస్తున్న చోట ఈ గురుద్వారా ఏర్పాటుకు గ్రామ భూస్వామి దీనబంధు సాహు ఎకరం నేలను విరాళంగా ఇవ్వడంతో 1919లో దీనిని నిర్మించారు. ఈ గ్రామస్థులు గురునానక్‌ను...
News

ప్రజాస్వామ్యం పదం పాక్‌కు ఎప్పటికీ వింతే : ఐరాసలో దుయ్యబట్టిన భారత్‌

ప్రజాస్వామ్యం అనే పదం పాకిస్థాన్‌కు ఎప్పటికీ వింతేనని భారత్‌ దుయ్యబట్టింది. ఆ దేశం చట్టవిరుద్ధంగా ఆక్రమించిన ప్రాంతాల్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆందోళన వ్యక్తంచేసింది. వీటిని వెంటనే ఆపాలని డిమాండ్‌ చేసింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్‌...
News

దీపావళి స్టాంప్‌ను విడుదల చేసిన కెనడా పోస్ట్‌

బహుళ సంస్కృతుల కలయికకు ప్రతిబింబంగా కెనడా దేశ తపాలా శాఖ దీపావళి స్టాంప్‌ను విడుదల చేసింది. దీపావళి పండగ నేపథ్యంలో సంప్రదాయ రంగోలితో కూడిన స్టాంప్‌ను ఆవిష్కరించినందుకు కెనడా పోస్ట్‌కు ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమాల్లో కృతజ్ఞతలు తెలిపింది....
News

గురుకులాల్లో ప్రకృతి సాగుకు ప్రోత్సాహం

ఎన్టీఆర్ జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రకృతి సాగును ప్రోత్సహిస్తున్నామని, విద్యార్థులకు అవసరమైన ఆకుకూరలు, కాయగూరలు పండించేందుకు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశా తెలిపారు. తిరువూరు మండలం కాకర్ల, రామన్నపాలెం, ఏకొండూరు మండలం కృష్ణారావుపాలెం, ఏకొండూరు గ్రామాల్లో కలెక్టర్‌ పర్యటించారు. కృష్ణారావుపాలెం...
News

ఆదివాసీ ప్రాంతాల్లో అపూర్వమైన ఆధ్యాత్మిక సేవ

భగవంతుని చేరడానికి భక్తి, సేవ రెండు ప్రధాన మార్గాలు. ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ.. మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తిని అక్షరాలా ఆచరిస్తున్నారు సద్గురు సేవాశ్రమం వ్యవస్థాపకుడు యోగా రాజు. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఆధ్యాత్మిక చైతన్యం...
News

భక్తులకు సౌకర్యాలు కల్పించండి

కార్తిక మాసంలో ఆలయాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని పల్నాడు జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కార్తికమాసం సందర్భంగా కలెక్టరేట్‌లో జిల్లాలోని ఆలయాల్లో జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని కోటప్పకొండ,...
ArticlesNews

భారతీయ కుటుంబ విలువలు

కుటుంబ ప్రభోధన్ భారతీయ జీవన విధానంలో కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యమైనది. ధర్మాచరణకు కుటుంబ వ్యవస్థ మూలస్తంభం. అటువంటి కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు అని కొందరు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మనం ఒక జాతిగా ఇన్ని సంవత్సరాలు నిలబడేం దుకు మూలస్తంభం...
1 456 457 458 459 460 2,477
Page 458 of 2477