సంఘ్ పని వ్యక్తిత్వ వికాసం కోసమే : మోహన్ భాగవత్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) లక్ష్యం దేశాన్ని నిర్మించడమేనని సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. అయితే, ఈ పని కేవలం సంఘ్ లేదా ఏదైనా ఒక సంస్థ ప్రయత్నాల ద్వారా మాత్రమే సాధ్యంకాదని, మొత్తం సమాజం ఈ...









