News

News

అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోయిన శబరిమల

కేరళలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సాయంత్రం నుంచే దర్శనాలు ప్రారంభం కావడంతో వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కిలోమీటర్ల వరకు క్యూ లైన్ ఉండటంతో దర్శనానికి గంటల సమయం పడుతోంది. అయితే సరైన సౌకర్యాలు...
News

కలశజ్యోతి ఉత్సవానికి ఏర్పాట్లు చేయండి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కలశజ్యోతి మహోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని దుర్గగుడి చైర్మన్‌ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్‌ ఆలయ అధికారులకు సూచించారు. భవానీ దీక్షలను పురస్కరించుకుని డిసెంబరు 4వ తేదీ సత్యనారాయణపురంలోని శివరామ కృష్ణ క్షేత్రం నుంచి కలశజ్యోతి మహోత్సవం జరగనుంది....
News

టైమ్స్‌ స్క్వేర్‌ను చుట్టేసిన ‘చీర’

చీరలోని గొప్పతనం తెలుసుకో..’ అంటూ చీరకున్న ప్రత్యేకతను వర్ణించారు కవులు. అలాంటి చీర సాధికారతను అమెరికాలో ప్రదర్శించారు మహిళలు. న్యూయార్క్‌లోని టైమ్స్‌ స్క్వేర్‌లో ప్రత్యేక ‘చీర’కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యూయార్క్‌కు చెందిన ఓ దాతృత్వ సంస్థ ఉమా గ్లోబల్, స్థానిక కాన్సులేట్‌ జనరల్‌...
ArticlesNews

గోవు – పర్యావరణం

దేశీయ ఆవు మూత్రం, పేడ మురికి ఏమాత్రం కావు. అవి మురికిని శుద్ధిచేసే శక్తి కలిగినవి. అవి పర్యావరణాన్ని కలుషితం చేయవు. కాలుష్యాన్ని నివారిస్తాయి. చెత్త, వ్యర్ధ పదార్ధాలు, ఆకులు మొదలైన కుప్పలపై పేడ, గోముత్రాలను జల్లితే ఈగలు, దోమలు రాకుండా...
News

ప్రదక్షిణ మార్గం నుంచే ఆలయంలోకి వెళ్లాలి

ఆలయాల్లోకి భక్తులు ప్రదక్షిణ మార్గం గుండానే వెళ్లాలన్న నియమం ఉందని శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామానుజజీయర్‌ స్వామీజీ అన్నారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో అప్రదక్షిణ మార్గంలో క్యూలైన్‌ నిర్మాణం చేపట్టారన్న ఆధ్యాత్మికవేత్త బీకేఎస్‌ఆర్‌ అయ్యంగార్‌ ఫిర్యాదుపై స్వామీజీ క్షేత్రాన్ని...
ArticlesNews

చైనాకు ధీటుగా పోరాడిన 118 వీర కిశోరాలు

అది 1963 జనవరి 27.. దిల్లీలోని నేషనల్‌ స్టేడియంలో ‘ఏ మేరీ వతన్‌కే లోగో’ అంటూ లతా మంగేష్కర్‌ ఆర్థ్రత నిండిన స్వరంతో.. పాడిన పాట విని అక్కడ ఉన్న ప్రతీఒక్కరి కళ్లూ చెమర్చాయి. చైనా చేసిన వెన్నుపోటు యుద్ధంలో మరణించిన...
News

శ్రీ ధన్వంతరి జయంతి ఉత్సవం సందర్భంగా కుటుంబ సమ్మేళనం

శ్రీ ధన్వంతరి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లా, స్థానిక ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో కుటుంబ సమ్మేళనంను నిర్వహించారు‌. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ అభిరుచి మధు, ప్రధాన...
News

గోమాంసం నిల్వ కేసును దర్యాప్తు సంస్థలకు అప్పగించాలంటూ విశ్వహిందూపరిషత్‌ డిమాండ్‌

విశాఖ గ్రామీణ పరిధిలోని శీతలగిడ్డంగిలో గోమాంసం నిల్వలు వెలుగులోకి రావడం ఇటీవల కలకలం రేపింది. ఈ కేసును దర్యాప్తు సంస్థలకు అప్పగించాలంటూ విశ్వహిందూపరిషత్‌ డిమాండ్‌ చేస్తోంది. ఆనందపురం మండలం శొంఠ్యాం సమీపం దిబ్బమీదపాలెం గ్రామంలోని నాలుగు ఎకరాల్లో శీతల గిడ్డంగి ఎనిమిదేళ్ల...
News

అక్రమంగా తరలిస్తున్న గోవుల స్వాధీనం

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ధారకొండ పరిసర ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతానికి వై.రామవరం మీదుగా తరలిస్తున్న 32 గోవులను స్వాధీనం చేసుకుని గోశాలకు తరలించినట్టు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు తమ సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తుండగా మండలంలోని యార్లగడ్డ...
News

విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం

అనంతపురం జిల్లా విశ్వ హిందూ పరిషత్ కళ్యాణదుర్గము ప్రఖండ ఆధ్వర్యంలో స్వచ్చంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ శ్రీమతి డాక్టర్ ప్రసన్న భారతి గారు ఈ శిబిరాన్ని ప్రారంభించగా 61 మంది రక్త...
1 … 454 455 456 457 458 … 2,510
Page 456 of 2510