దేశానికి నిజమైన పునాది సంస్కృతి, విలువలు, సాహిత్యం : ముకుల్ కాణిత్కర్
ఒకే సంస్కృతి, ఒకే ఆత్మ, ఒకే భావన.. ఇదే భారత్ సారాంశమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు ముకుల్ కాణిత్కర్ అన్నారు. భారత్, జాతీయత అనేది మనకు ఆర్థిక లేదా రాజకీయ విషయం కాదని, ఇది ఒకే...









