హోయసల రాజ్యచిహ్నం గుర్తింపు
అనంతపురం జిల్లా బుక్కపట్నంలోని పురాతన శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయంలో 11వ శతాబ్దానికి చెందిన హోయసల రాజ్యచిహ్నం వ్యాలను గుర్తించినట్లు ఉపాధ్యాయుడు గోపి తెలిపారు. ఆయన మాట్లాడుతూ వ్యాల అనేది క్రీ.శ. 11 నుంచి 14వ శతాబ్దం వరకు కర్ణాటకను పాలించిన హోయస రాజుల...








