News

News

1984 అల్లర్ల బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు

1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు 36 మందికి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. జీవితంలో మర్చిపోలేని విషాదానికి గురైన వీరంతా నాలుగు దశాబ్ధాలుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్నారని...
News

పురాతన ఆలయాలను కాపాడుకోవాలి : త్రిదండి చిన జీయర్ స్వామి

తరతరాలుగా వస్తున్న పురాతన ఆలయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రకృతి సౌందర్యం నడుమ అద్భుత క్షేత్రంగా కొలువైన నరసింహ స్వామి భక్తుల కోర్కెలు తీర్చే కల్ప తరువుగా ఉన్నారని త్రిదండి చిన జీయర్ స్వామి పేర్కొన్నారు. వేదాద్రి...
News

1,678 పోస్టర్లతో భారతీయ అస్తిత్వం

భారతదేశం మరోసారి విశ్వ వేదికపై మెరిసింది. ఈసారి ఒక సాంస్కృతిక ఘనతతో, పుణే నగరం ’అత్యధిక పోస్టర్ల ప్రదర్శన’లో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకుంది. దేశంలోనే అతిపెద్ద పుస్తక మహోత్సవంలో భాగంగా ఈ చారిత్రక రికార్డు నెలకొల్పింది. గిన్నిస్‌ వరల్డ్‌...
ArticlesNews

1704 నాటి చమ్‌కౌర్ వీరగాథ : మట్టి గోడల హవేలీలో 40 సింహాలు చేసిన అజేయ యుద్ధం

చలిగా, కఠినంగా ఉన్న ఆ వర్షపు రాత్రి (డిసెంబర్ 20, 1704), గురు గోవింద్ సింగ్ జీ తో పాటు ఇంకా సుమారు 400 మంది సిక్కులు చివరికి ఆనంద్‌పూర్ సాహిబ్‌ను విడిచిపెట్టారు. ఖురాన్‌పై ప్రమాణం చేసి, ఎలాంటి హాని తలపెట్టమని...
News

ఆలయ ధ్వజస్తంభాల కోసం దివ్య వృక్షాల ప్రాజెక్టుకు టీటీడీ శ్రీకారం

దేశంలోనే తొలిసారిగా ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు దిశానిర్దేశం చేసే దివ్య వృక్షాల ప్రాజెక్టుకు టీటీడీ శ్రీకారం చుట్టినట్లు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు వెల్లడించారు. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ విశిష్ట ప్రాజెక్టు ప్రధాన...
ArticlesNews

ఆదర్శ కుటుంబం

జీవితంలో గొడవలు ఉండకూడదు. ఇంట్లోనూ బయటా శాంతంగా ఉండాలి. ఒకరికొకరు మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ బతకాలి. ఆధ్యాత్మిక ప్రవచనాలు, సూక్తులు, స్తోత్రాలు వింటూ జీవించాలి. ఇల్లు ఒక నిశ్చల సరస్సులా, గ్రంథాలయంలా నిశ్శబ్దంగా ఉండాలి. ఆదర్శ కుటుంబం అని పేరు తెచ్చుకోవాలి. ఇటువంటి...
News

శబరిమల అడవి దారుల్లో లక్ష మంది భక్తులు

అటవీ మార్గంలో శబరిమల అయ్యప్ప దేవాలయానికి వెళ్తున్న భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటికే లక్ష మందికి పైగా భక్తులు ఆయా మార్గాల్లో సన్నిధానానికి చేరుకున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు వెల్లడించింది. అన్ని మార్గాల్లో కలిపి మొత్తంగా రోజుకు...
Newsvideos

సాంఘిక సోదరత్వ సాధనం బోయి భీమన్న సాహిత్యం

https://youtu.be/gzkvtTUEov8?si=bLFUGfi3qoM0IcA9 మానవజాతి పురోగమనానికి జ్ఞానం ఎంత ఆవశ్యకమో కొన్ని దశాబ్దాల క్రితమే గుర్తించిన కవి బోయి భీమన్న. ‘జనం వైజ్ఞానికంగా ఎదగటానికి నిరంతరం కృషి చేసేవాడే కవి’ అన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. పాలేర్లు, రైతుకూలీలు తమబిడ్డలను చదివించాలని, తద్వారా వారి అభివృద్ధికి...
News

31 నుంచి రామమందిర వార్షికోత్సవాలు

ఏళ్ల కిందటి హిందువుల కలను నెరవేరుస్తూ నిర్మితమైన రామమందిరం రెండో వార్షికోత్సవాలకు సిద్ధమవుతోంది. ఈనెల 31నుంచి పవిత్రోత్సవాలు జరుగుతాయని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ శుక్రవారం తెలిపింది. ఈ సంవత్సరం వార్షికోత్సవాన్ని ‘ప్రతిష్ఠ ద్వాదశి‘గా జరుపుకొంటామని వెల్లడించింది. ఆలయ సముదాయంలోని...
ArticlesNews

విజయ్ దివస్ : ధైర్య హృదయ సైనికులకు నివాళి

( డిసెంబరు 16 – విజయ్ దివస్ ) పాకిస్తాన్‌పై 1971లో నిర్ణయాత్మక విజయానికి గుర్తుగా డిసెంబర్ 16న భారతదేశంలో విజయదినోత్సవం జరుపుకుంటారు. పాకిస్తాన్ శక్తి, సైన్యం యొక్క దురాగతాలకు వ్యతిరేకంగా తూర్పు పాకిస్తాన్ ప్రజలకు మద్దతు ఇవ్వడం ద్వారా బంగ్లాదేశ్...
1 … 413 414 415 416 417 … 2,510
Page 415 of 2510