మన కీర్తి శిఖరం బోయి భీమన్న
( డిసెంబరు 16 - బోయి భీమన్న వర్ధంతి ) సమాజం యొక్క ఔన్నత్యం మానవవికాసంతోనే ఉంటుందని, తనను తాను వికసింపచేసుకున్న మానవతామూర్తి భీమన్న. అందుకే ఆయన కవిత్వంలో మానవీయకోణాలు దర్శనమిస్తూ ఉంటాయి. వస్తువు ఏదైనా మానవీయ కోణాన్ని చూపించడం భీమన్న...









