News

News

శబరిమల అడవి దారుల్లో లక్ష మంది భక్తులు

అటవీ మార్గంలో శబరిమల అయ్యప్ప దేవాలయానికి వెళ్తున్న భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటికే లక్ష మందికి పైగా భక్తులు ఆయా మార్గాల్లో సన్నిధానానికి చేరుకున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు వెల్లడించింది. అన్ని మార్గాల్లో కలిపి మొత్తంగా రోజుకు...
Newsvideos

సాంఘిక సోదరత్వ సాధనం బోయి భీమన్న సాహిత్యం

https://youtu.be/gzkvtTUEov8?si=bLFUGfi3qoM0IcA9 మానవజాతి పురోగమనానికి జ్ఞానం ఎంత ఆవశ్యకమో కొన్ని దశాబ్దాల క్రితమే గుర్తించిన కవి బోయి భీమన్న. ‘జనం వైజ్ఞానికంగా ఎదగటానికి నిరంతరం కృషి చేసేవాడే కవి’ అన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. పాలేర్లు, రైతుకూలీలు తమబిడ్డలను చదివించాలని, తద్వారా వారి అభివృద్ధికి...
News

31 నుంచి రామమందిర వార్షికోత్సవాలు

ఏళ్ల కిందటి హిందువుల కలను నెరవేరుస్తూ నిర్మితమైన రామమందిరం రెండో వార్షికోత్సవాలకు సిద్ధమవుతోంది. ఈనెల 31నుంచి పవిత్రోత్సవాలు జరుగుతాయని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ శుక్రవారం తెలిపింది. ఈ సంవత్సరం వార్షికోత్సవాన్ని ‘ప్రతిష్ఠ ద్వాదశి‘గా జరుపుకొంటామని వెల్లడించింది. ఆలయ సముదాయంలోని...
ArticlesNews

విజయ్ దివస్ : ధైర్య హృదయ సైనికులకు నివాళి

( డిసెంబరు 16 – విజయ్ దివస్ ) పాకిస్తాన్‌పై 1971లో నిర్ణయాత్మక విజయానికి గుర్తుగా డిసెంబర్ 16న భారతదేశంలో విజయదినోత్సవం జరుపుకుంటారు. పాకిస్తాన్ శక్తి, సైన్యం యొక్క దురాగతాలకు వ్యతిరేకంగా తూర్పు పాకిస్తాన్ ప్రజలకు మద్దతు ఇవ్వడం ద్వారా బంగ్లాదేశ్...
ArticlesNews

మన కీర్తి శిఖరం బోయి భీమన్న

( డిసెంబరు 16 - బోయి భీమన్న వర్ధంతి ) సమాజం యొక్క ఔన్నత్యం మానవవికాసంతోనే ఉంటుందని, తనను తాను వికసింపచేసుకున్న మానవతామూర్తి భీమన్న. అందుకే ఆయన కవిత్వంలో మానవీయకోణాలు దర్శనమిస్తూ ఉంటాయి. వస్తువు ఏదైనా మానవీయ కోణాన్ని చూపించడం భీమన్న...
ArticlesNews

ఉపనిషత్తుల సారం “తిరుప్పావై”

( డిసెంబర్‌ 16‌ - ధనుర్మాసం ఆరంభం‌ ) సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించిన నాటి నుంచి నెలరోజుల కాలం ధనుర్మాసం అన్నారు గీతాచార్యుడు. మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః’. ‘మార్గం’ అంటే ఉపాయం/దారి .‘శీర్షం’ అంటే శిరస్సు. మానవ శరీరానికి తల...
News

బాలాఘాట్ ను నక్సల్స్ రహిత జిల్లాగా ప్రకటించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం

బాలాఘాట్ జోన్‌లో చురుకుగా పనిచేసే కీలక వ్యక్తులలో ఒకరైన ఎంఎంసి జోన్ ఇన్‌చార్జ్ రామ్‌ధేర్ మజ్జి లొంగిపోయాడు. ఇది ఈ ప్రాంతంలో మిగిలిన మావోయిస్టు నెట్‌వర్క్ పతనానికి సంకేతంగా అధికారులు అభివర్ణించారు. అంతకుముదే అతని సన్నిహిత సహచరురాలుసాయుధ గార్డు సునీతా ఓయం...
News

అయోధ్య ఉద్యమ నేత, మాజీ ఎంపీ రామ్‌విలాస్ వేదాంతి కన్నుమూత

విశ్వహిందూ పరిషత్ (VHP) సీనియర్ నేత, బీజేపీ నాయకుడు, ప్రతాప్‌గఢ్ లోక్‌సభ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి (Ram Vilas Vedanti) సోమవారంనాడు కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యలతో మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు....
News

ప్రపంచానికి ధర్మాన్ని అందించే బాధ్యత భారత్ దే : మోహన్ భాగవత్

నైతికమైన అనిశ్చితితో పోరాడుతున్న ప్రపంచంలో సమతౌల్యతను పునరుద్ధరించడానికి భారత దేశానికి సంబంధించిన పురాతన నీతి అత్యంత కీలకమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ నొక్కి చెప్పారు. అండమాన్ నికోబార్ వేదికగా జరిగిన విరాట్ హిందూ సమ్మేళనంలో ముఖ్య...
News

తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏసుక్రీస్తు బోధనలు చేసిన లెక్చరర్

తిరుపతిలో మరోసారి అన్యమత ప్రచారం వివాదం తెర మీదకు వచ్చింది. ప్రభుత్వ కళాశాలలో.. అది కూడా టీటీడీ పరిపాలన భవనానికి ఎదురుగా ఉన్న కాలేజీలోనే ఓ అధ్యాపకురాలు అన్యమత బోధన చేసింది. ఈ విషయం కాస్త ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో ఆమె...
1 378 379 380 381 382 2,475
Page 380 of 2475