సనాతన ధర్మం పట్ల ఆకర్షితురాలై హిందుత్వాన్ని స్వీకరించిన ముస్లిం మహిళ
మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలోని మహాదేవ్‌గఢ్‌లో ఓ ముస్లిం మహిళ సనాతన ధర్మాన్ని స్వీకరించింది. అక్కడ . గుడి ప్రాంతానికి చెందిన ముస్లిం మహిళ సానియా ఆ ప్రాంతంలోనే ఉండే నిఖిల్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఈ సందర్భంగా హిందూధర్మాన్ని స్వీకరించిన...









