భారత్ దెబ్బతో అన్నీ నష్టాలే.. పాక్ మంత్రి ఆవేదన
ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్‌తో కయ్యానికి కాలు దువ్విన దాయాది దేశం పాకిస్తాన్‌కు కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న పాక్‌కు ఫార్మా రూపంలో మరో షాక్ తగిలింది. భారత వ్యాక్సిన్లు పాకిస్తాన్‌లో అందుబాటులో లేకపోవడంతో వ్యాక్సిన్ల...








