బాబ్రీ మసీదు పునర్:నిర్మాణం సాధ్యం కాదు : యోగి ఆదిత్యనాథ్
బాబ్రీ మసీదు పునర్:నిర్మాణంపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ కార్యక్రమంలో మాట్లాడారు. బారాబంకిలో జరిగిన బహిరంగ సభలో యోగి మాట్లాడుతూ.. అయోధ్యపై బీజేపీ వైఖరిని గర్తు చేస్తూ.. ‘‘మేము రామ్ లల్లా కోసం వస్తామని చెప్పాము, అదే చోట దేవాలయం నిర్మిస్తామని...









