‘వందేమాతరం’పై ముస్లిం సంస్థల లుకలుకలు
కేంద్ర ప్రభుత్వం వందేమాతరం పాటను తప్పనిసరి చేయాలనే నిర్ణయంపై కొన్ని ముస్లిం సంస్థలకు ఎక్కడా లేని బాధ వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయం పక్షపాతంగా ఉందని, బలవంతంగా తీసుకొచ్చిన నిర్ణయమని ముస్లిం నేతలు విమర్శించారు. జమీయత్ ఉలెమా-ఏ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్...









