News

News

ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో ఔషధ మొక్కల తోటలు

రాష్ట్ర   ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో ఔషధ మొక్కల తోటల (హెర్బల్ గార్డెన్స్) ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రోగులు, వారి సహాయకులకు ఆహ్లాదాన్ని పంచేలా ఈ తోటల్లో పూల, ఔషధ మొక్కలను నాటతారు అలాగే వాకింగ్ ట్రాక్, బెంచీలు, మంచినీటి సదుపాయాన్ని కల్పించేందుకు అనువైన...
News

చైనా మాంజా వాడకం హత్యతో సమానం.. అధికారులకు సీఎం యోగి కీలక ఆదేశాలు

చైనా మాంజా వాడకం మనిషిని హత్య చేయడంతో సమానం అని యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ అన్నారు. చైనీస్ మాంజాను పూర్తిగా నిషేధించేమని అయినప్పటికీ అది అందుబాటులో ఉండడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం అని అన్నారు. ప్రజా భద్రత విషయంలో...
News

హిందూ వ్యక్తిపై ముస్లిం మహిళ లవ్ జిహాద్

హిందూ వ్యక్తిపై ముస్లిం మహిళ లవ్ జిహాద్ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. బలరాంపూర్ పెహల్వారాకు చెందిన హిందూ యువకుడు భూపేంద్ర ప్రతాప్ చౌహాన్‌ను మొదట రుక్సర్ అనే ముస్లిం మహిళ ప్రేమలో పడేసింది. ఆ తర్వాత అతన్ని బంధించి...
News

వివాదాస్పద సోషల్ మీడియా బిల్లును ఉపసంహరించుకున్న నేపాల్ ప్రభుత్వం

నేపాల్‌లో తీవ్ర వివాదానికి కారణమైన సోషల్ మీడియా బిల్లును తాత్కాలిక ప్రభుత్వం ఉపసంహరించుకుంది. భావప్రకటనా స్వేచ్ఛను అణిచివేసేలా ఉందంటూ దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో, మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కేపీ శర్మ...
News

12 మంది మావోయిస్టుల లొంగుబాటు

మావోయిస్టు పార్టీకి చెందిన 12 మంది మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లా పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయారు. అందులో 8 మంది మహిళా సభ్యులు ఉన్నారని బీజాపూర్‌ ఎస్పీ జితేంద్రకుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. సామూహికంగా రూ.46 లక్షల రివార్డు ఉన్న మొత్తం...
ArticlesNews

దేశవ్యతిరేక వార్తలను ప్రచారం చేస్తున్న ‘‘ప్రబోధనం’’…

మలయాళ వార పత్రిక ‘‘ప్రబోధనం’’ దేశ వ్యతిరేక విషయాలను ప్రచురిస్తూ, ప్రచారం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పత్రిక ద్వారా దేశ వ్యతిరేక వార్తలు ప్రచురిస్తోందన్న విషయాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థల దృష్టికి వచ్చింది. దీనిపై విచారణకు కూడా సిద్ధమవుతోంది. జమాత్-ఎ-ఇస్లామీ...
News

ఆగ్రా అంతటా చర్చనీయాంశమైన ‘‘ఈ ఇల్లు అమ్మకానికి వుంది’’

ఆగ్రాలో కొన్ని పోస్టర్లతో ఒక్కసారిగా కలకలం రేగింది. ‘‘ఈ ఇల్లు అమ్మకానికి వుంది’’ అంటూ దాదాపు 40 కి పైగా ఇళ్లకు ఈ పోస్టర్లను అతికించారు. కాలనీ వాసులే ఇలా చేశారు. భగవాన్ నగర్ లో ఈ ఘటన జరిగింది. దీంతో...
ArticlesNews

పెను సవాళ్ళ కాశ్మీర్‌లో RSS ప్రచారకులు, విస్తారకుల భవ్య ప్రస్తానం

వ్యాసకర్త: అశ్వని కుమార్ ఛ్రుంగూ (సౌజన్యం: ఆర్గనైజర్) భారతమాత సేవే లక్ష్యంగా సాగుతూ వస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వందేళ్ళ ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎదురీది ఎన్నో మైలురాళ్ళను చేరుకుంది. దేశం కోసం ధర్మం కోసం డాక్టర్ జీ...
News

‘గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌’ అందుకున్న భారత ఉపాధ్యాయురాలు

భారత్‌కు చెందిన ఉపాధ్యాయురాలు రూబల్‌ నాగీ   ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌’ అందుకున్నారు. దుబాయ్‌లో జరిగిన వరల్డ్‌ గవర్నమెంట్స్‌ సమిట్‌లో ఆమె దీనిని స్వీకరించారు. ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా వందలాది విద్యా కేంద్రాలు ఏర్పాటుచేయడం, పెయింటింగ్‌ల ద్వారా మురికివాడల్లో...
News

తాలిబన్ల కఠిన ఆంక్షలతో ఇంటివద్దే ప్రసవాలు

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అక్కడి మహిళలపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాలిబన్లు తీసుకున్న నిర్ణయాలు అక్కడ ఇప్పుడు కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఆ దేశంలో గర్భ నిరోధక మాత్రలు అమ్మడంపై తాలిబన్లు...
1 298 299 300 301 302 2,474
Page 300 of 2474