భక్తులు మెచ్చేలా మహానంది శివరాత్రి ఏర్పాట్లు
మహానంది పుణ్యక్షేత్రంలో ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాం. ఉత్సవాలను తిలకించేందుకు మన రాష్ట్రంతోపాటు తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా...









