నల్లమల అటవీ సంరక్షణ అందరి బాధ్యత
నల్లమల అడవి అందరిది అని, సంరక్షణ బాధ్యత విషయాన్ని తప్పక గుర్తించాలని నాగార్జునసాగర్ – శ్రీశైలం పులుల అభయారణ్యం ఫీల్డ్ డైరెక్టర్ విజయకుమార్ అన్నారు. బుధవారం ఆయన ఆత్మకూరు డివిజన్‌లోని శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తున్న శివభక్తులను కలసి అటవీ సంరక్షణ గురించి...








