ఆపరేషన్ సిందూర్ పేరుతో కొత్త గులాబీ పువ్వు జాతి
గత ఏడాది మే నెలలో ఆపరేషన్ సిందూర్ జరిగిన విషయం తెలిసిందే. పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతీయ బలగాలు ఆపరేషన్ సిందూర్ చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద క్యాంపులను ధ్వంసం చేశారు. అప్పటి నుండి దేశం మొత్తం...









