కూతురి చదువు కోసం పరుగెత్తిన తల్లి.. చెప్పులు చేతిలో పట్టుకుని మారథాన్‌లో విజయం
బీడ్: దృఢ సంకల్పం ఉంటే ఎలాంటి సవాళ్లనైనా అధిగమించవచ్చని నిరూపించారు మహారాష్ట్రలోని బీడ్ జిల్లా అంబాజోగైకు చెందిన రమాబాయి రణ్‌వీర్ (47). ఓ వైపు కుటుంబ బాధ్యతలు.. మరోవైపు పిల్లల చదువుపై తల్లి అంకితభావం.. ఈ రెండింటినీ తన పరుగులో చూపించిన...









