బంగ్లాదేశ్ పౌరుడి పాస్‌పోర్టు రెన్యువల్‌కు రూ.5 లక్షలు డిమాండ్.. ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్
మాచర్ల: బంగ్లాదేశ్ పౌరుడి పాస్‌పోర్టు పునరుద్ధరణకు రూ.5 లక్షలు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై ఇద్దరు కానిస్టేబుళ్లను అధికారులు సస్పెండ్ చేశారు. పల్నాడు జిల్లా మాచర్లలో సుమారు మూడు దశాబ్దాలుగా ఆయుర్వేద వైద్యుడిగా కొనసాగుతున్న ఎంకే రాయ్ అసలు బంగ్లాదేశ్ పౌరుడని వెలుగులోకి...









