భారత దేశ ఆధ్యాత్మిక విలువలు ప్రపంచానికి దూరి చూపుతాయి : కెనడా మాజీ మంత్రి జేసన్ కెన్నీ
టోరంటో : కెనడాలో జరిగిన ‘‘Hindu Vishwa Bandhu – Embrace the World in Friendship’ కార్యక్రమంలో కెనడా రక్షణ శాఖ మాజీ మంత్రి జేసన్ కెన్నీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు....









