అబుదాబిలో తొలి హిందూ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
దుబాయ్ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిలో తొలి హిందూ దేవాలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది.వేలాదిమంది భారతీయుల సమక్షంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో బోచసన్‌వాసి శ్రీ అక్షర్–పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ(బీఏపీఎస్) అధిపతి మహాంత్ స్వామి మహారాజ్ గర్భగుడి నిర్మాణం కోసం పునాదిరాయి వేశారు. అబుదాబి–దుబాయ్ ప్రధాన రహదారి...









