News

అమెరికాలో అమ్మకానికి ఆవు పిడకలు

1.3kviews

అమెరికా సూపర్‌ మార్కెట్లలో ఆవు పిడకలను అమ్ముతున్నారు. ఒక ప్యాకెట్‌ ధర కేవలం రూ.215 మాత్రమే. ఇందులో పది ఆవు పిడకలు ఉంటాయి. దీనిని కొందరు ఔత్సహికులు ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఈ పిడకల ప్యాకెట్‌ లేబుల్‌పై ఇవి కేవలం పూజకు మాత్రమే వినియోగించేవి తినేవి కావు అని సూచించి ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.