శబరిమలలో మహిళల వయోపరిమితి నిబంధన లింగ వివక్షతో కూడుకున్నది కాదు – ఆరెస్సెస్
శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి వయోపరిమితి నిబంధనను అనుసరించడం లింగవివక్షకు సంబంధించిన విషయం కానేకాదని ఆరెస్సెస్ అభిప్రాయపడింది. అది ఆ ఆలయంలో ఉన్న దేవత పూజావిధానానికి చెందిన విషయం మాత్రమేనని, కాబట్టి ఈ విషయంలో న్యాయస్థానాలు జరిపే ఎలాంటి పరిశీలన, సమీక్ష అయినా...









