వదంతులు నమ్మకండి – కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్
అమర్నాథ్ యాత్రికులు వెనక్కి వచ్చేయాలన్న భద్రతాపరమైన హెచ్చరికలతో కశ్మీర్లో తీవ్ర కలకలం రేగుతోంది. అనేక ఊహాగానాల నడుమ శ్రీనగర్ ఎన్ఐటీ యాజమాన్యం సెలవులు ప్రకటించింది. తదుపరి ఆదేశాలు అందేవరకు తరగతులు ఉండవని ఓ ప్రకటనలో తెలిపింది. ఇతర రాష్ట్రాల విద్యార్థులు స్వస్థలాలకు...









