News

శ్రీకాకుళంలో  సముద్ర పూజ

495views

త్స్యకార సంక్షేమ సమితి-శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంత బొమ్మాలి మండలం మరువాడ గ్రామంలో 02.09.2020 తేది భాధ్ర పద పౌర్ణమిరోజున వరుణ యాగం మరియు సాయంత్రం సముద్ర హారతి మత్స్యకార సంక్షేమ సమితి – భక్తి విభాగం జిల్లా కార్యదర్శి చొక్కర గణపతి స్వామి ఆధ్వర్యంలో వైభవంగా   జరిగింది  యజ్ఞ ఫలంగా సకాలంలో వర్షాలు పడాలని, సముద్రంలో మత్స్య సంపద పెరగాలని వారంతా కోరారు. పరిసర గ్రామాల కుల పెద్దలు, భక్తులు పాల్గొని తరించారు.

ఈ కార్యక్రమంలో జ్ఞానానంద విలక్షణ స్వామిజి అనుగ్రహ భాషణం చేయగా, గ్రామ పెద్దలు సూరాడ ధన్రాజ్, రాజారావు, నూకయ్య,సింహాచలం, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.