పౌరసత్వ వ్యతిరేక ప్రదర్శనల వెనుక పాకిస్థాన్?
తమిళనాడులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో పాల్గొన్న వారిలో ఒక్కరికి పాకిస్థాన్ మానవ హక్కుల సంస్థతో సంబంధాలు ఉన్నాయని చెన్నై పోలీసులు తెలిపారు. బసంత్ నగర్లో జరిగిన నిరసన కార్యక్రమాలలో పాల్గొన్న ఒక మహిళను అరెస్టు చేసి, దర్యాప్తు...









