వూహాన్ లో విజృంభిస్తున్న కరోనా
కరోనా మహమ్మారికి కేంద్ర బిందువైన చైనాలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజే 33పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని అక్కడి అధికారులు వెల్లడించారు. వీటిలో 31కేసులు లక్షణాలు లేకుండానే గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే దేశంలో కొవిడ్-19 మహమ్మారి రెండవ...









