ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్మూ-కశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. పుల్వామా జిల్లా కంగన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో బుధవారం ఉదయం భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి....









