NewsProgramms

విజయవాడలో గురునానక్ దేవ్ జీవిత విశేషాల పుస్తకావిష్కరణ

560views

సామాజిక సమరసతా వేదిక అఖిలభారత సంయోజక్ శ్రీ శ్యాంప్రసాద్ గారి రచన “హిందూ సమాజ ఏకాత్మకకు కృషి చేసిన గురు నానక్ దేవ్” అనే గురునానక్ జీవిత విశేషాల సంకలనాన్ని విజయవాడలోని హైందవి భవనంలో ఆరెస్సెస్ క్షేత్ర ( ఆంధ్ర, తెలంగాణ, ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటక ) సహ సంఘచాలకులు మాననీయ శ్రీ దూసి రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంత సహ సంఘచాలకులు మాననీయ శ్రీ సుంకవల్లి రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్, ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచార ప్రముఖ్ శ్రీ బయ్యా వాసులు ఆవిష్కరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.